ప్రధాన మంత్రి కార్యాలయం
కన్నడ గాయకుడు శ్రీ శివమొగ్గ సుబ్బణ్ణ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 AUG 2022 2:21PM by PIB Hyderabad
విఖ్యాత కన్నడ గాయకుడు శ్రీ శివమొగ్గ సుబ్బణ్ణ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కన్నడ పాటల ను మరియు సంగీతాన్ని ప్రేమించే వారందరికి శ్రేష్ఠ గాయకుడు శివమొగ్గ సుబ్బణ్ణ గారు చిరపరిచితుడు. ఆయన పాడిన పాటలు అభిమాన పాత్రం అయ్యాయి, అలాగే కన్నడ కావ్యాల లోని మేలిమి రత్నాల ను వర్తమాన తరానికి పరిచయం చేయాలనే ఆయన ప్రయత్నాలు ప్రీతిపాత్రం అయ్యాయి. ఆయన కన్నుమూత తో కలతచెందాను. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1851503)
आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam