ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్ వెల్థ్ గేమ్స్ లో బాక్సింగ్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీసాగర్ అహ్లావత్ ను అభినందించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 AUG 2022 8:00AM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో పురుషుల బాక్సింగ్ లో 92+ కిలోగ్రాము విభాగం లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సాగర్ అహ్లావత్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ సాగర్ అహ్లావత్ ఎంతో చక్కగా పోరాడారు. కామన్ వెల్థ్ గేమ్స్ లో బాక్సింగ్ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు ఆయన కు అభినందన లు. ఇయన క్రీడత లో భారతదేశాని కి ‘పవర్ హౌస్’ లు గా ఉన్న వారిలో ఒకరు; మరి ఆయన సాఫల్యం బాక్సర్ లలో యువతరాని కి ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది. భవిష్యత్తు లో నూ ఆయన భారతదేశాని కి గౌరవాన్ని అందిస్తూ ఉంటారని ఆశపడుతున్నాను. #Cheer4India’’ అని పేర్కొన్నారు.

******

DS/ST

 

 


(रिलीज़ आईडी: 1849892) आगंतुक पटल : 132
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam