ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళల బాక్సింగ్ క్రీడ లో 48 కిలోలవిభాగం లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు నీతు ఘణ్ ఘస్ గారి కి అభినందన లు తెలిపినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 AUG 2022 5:41PM by PIB Hyderabad

కామన్ వెల్థ్ గేమ్స్, 2022 లో మహిళ ల బాక్సింగ్ క్రీడ లో 48 కిలో ల విభాగం లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు నీతు ఘణ్ ఘస్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మంచి పాత్రత కలిగినటువంటి బాక్సింగ్ స్వర్ణ పతకాన్ని ఎంతో కష్టపడి సంపాదించుకొన్నందుకు గాను నీతూ ఘణ్ ఘస్ గారి కి ఇవే అభినందన లు. ఆమె ఎంతో తత్పరత తోను, అమితమైనటువంటి ఉద్వేగం తోను క్రీడల ను అనుసరించారు. ఆమె సాఫల్యం బాక్సింగ్ కు మరింత గా ప్రజాదరణ ను తెచ్చిపెడుతుంది. ఆమె భావి ప్రయాస లు కూడా ఫలించాలి అని కోరుకొంటూ, ఆమె కు నా శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను. #Cheer4India” అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1849565) సందర్శకుల సూచీ సంఖ్య : : 149
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam