ప్రధాన మంత్రి కార్యాలయం
ట్రిపుల్ జంప్ ఈవెంట్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ అబ్దుల్లాఅబూబకర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 AUG 2022 6:05PM by PIB Hyderabad
బర్మింగ్ హమ్ లో జరుగుతున్నటువంటి కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పురుషుల ట్రిపుల్ జంప్ స్పర్థ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ అబ్దుల్లా అబూబకర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బర్మింగ్ హమ్ లో ట్రిపుల్ జంప్ పోటీ లో శ్రీ అబ్దుల్లా అబూబకర్ రజతాన్ని గెలుచుకోవడం సంతోషం గా ఉంది. ఈ పతకం చాలా కఠోరమైనటువంటి శ్రమ మరియు విశేషమైనటువంటి నిబద్ధత ల యొక్క ఫలితం అని చెప్పాలి. ఆయన భావి ప్రయాసలన్నిటి లో చక్కనైన ఫలితాల ను సాధించాలి. #Cheer4India.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1849562)
आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam