ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ పులి దినం సందర్భం లో వ్యాఘ్ర సంరక్షకుల ప్రయాసల ను ప్రశంసించినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 29 JUL 2022 2:30PM by PIB Hyderabad

అంతర్జాతీయ పులి దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఘ్ర సంరక్షకుల ప్రయాసల ను ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పులుల సంతతి ని సంరక్షించడం కోసం చురుకు గా కృషి చేస్తున్న వారందరిని అంతర్జాతీయ పులి దినం సందర్భం లో నేను ప్రశంసిస్తున్నాను. భారతదేశం లో 75,000 చ.కి.మీ. కి పైగా వ్యాపించిన 52 వ్యాఘ్ర అభయారణ్యాలు నిర్వహణ లో ఉన్నాయన్న విషయం మిమ్ములను గర్వపడేటట్టు చేస్తుంది. పులి జాతి ని సంరక్షించడం లో స్థానిక సముదాయాల కు ప్రమేయాన్ని కల్పించడం కోసం వినూత్నమైనటువంటి చర్యల ను చేపట్టడం జరుగుతోంది.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1846268) आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam