ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కువైత్ ప్రధాని గా శ్రేష్ఠుడు శ్రీ శేఖ్ అహమద్ నవాఫ్ అల్ అహమద్ అల్-సబానియామకం జరగడం పట్ల అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 25 JUL 2022 10:07PM by PIB Hyderabad

కువైత్ ప్రధాని గా శ్రేష్ఠుడు శ్రీ శేఖ్ అహమద్ నవాఫ్ అల్ అహమద్ అల్-సబా నియామకం జరగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రేష్ఠుడు శ్రీ శేఖ్ అహమద్ నవాఫ్ అల్ అహమద్ అల్-సబా ను కువైత్ ప్రధాని పదవి లో నియమించిన సందర్భం లో ఆయన కు ఇవే నా అభినందనలు, శుభాకాంక్షలూ ను. మన మధ్య గల ఉత్కృష్టమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాల ను గాఢతరం గా మలచుకోవడం కోసం మరియు ఆ సంబంధాల ను విస్తరింప చేసుకోవడం కోసం నేను ఆయన తో కలసి పని చేయాలని ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS

 


(Release ID: 1844875)