ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి శ్రీ కోవింద్ చేసిన వ్యాఖ్య లు దేశ ప్రగతి పట్ల ఆయన కు ఉన్న ఉద్వేగాన్నిచాటి చెప్తున్నాయి: ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 JUL 2022 9:39PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ తాను పదవీ విరమణ చేయడాని కంటే ముందు రోజు న దేశ ప్రజల ను ఉద్దేశించి ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం.. ‘‘మన రాష్ట్రపతి గా దేశ ప్రజల కు ఆయన ఏ విధమైన ఉత్సాహం తో సేవల ను అందించిందీ తెలియజెప్తోందని’’ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ ప్రసంగం స్ఫూర్తిదాయకం గా ఉంది. ఆయన చేసిన వ్యాఖ్య లు దేశ ప్రగతి పట్ల ఆయన కు ఉన్న ఉద్వేగాన్ని చాటి చెప్పడం తో పాటు గా మన రాష్ట్రపతి గా దేశ ప్రజల కు ఆయన ఏ విధమైనటువంటి ఉత్సాహం తో సేవల ను అందించారో ఆ ఉత్సాహాన్ని కూడా ను ఆ వ్యాఖ్య లు ప్రతిబింబిస్తున్నాయి.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1844555)
సందర్శకుల సూచీ సంఖ్య : : 164
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam