ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రసిద్ధ గాయకుడు శ్రీ భూపిందర్ సింహ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 18 JUL 2022 11:35PM by PIB Hyderabad

ప్రసిద్ధ గాయకుడు శ్రీ భూపిందర్ సింహ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘దశాబ్దాల తరబడి స్మరణీయ గీతాల ను ఇచ్చినటువంటి శ్రీ భూపిందర్ సింహ్ గారు కన్నుమూశారని తెలిసి దు:ఖిస్తున్నాను. ఆయన పాడిన పాట లు భావనాత్మక స్థాయి లో ప్రజల ను ప్రభావితం చేశాయి. ఈ దుఃఖ ఘడియ లో, ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1842579) आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam