ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దిల్లీ లోని అలీపుర్ లో జరిగిన దుర్ఘటన గురించి తెలిసి బాధపడ్డ ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 JUL 2022 4:19PM by PIB Hyderabad

దిల్లీ లోని అలీపుర్ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘దిల్లీ లోని అలీపుర్ లో సంభవించిన దుర్ఘటన గురించి తెలిసి బాధపడ్డాను. తమ ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు అతి త్వరగా తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటూ ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

 

 

***

DS/SH

 

 

 


(రిలీజ్ ఐడి: 1841811) సందర్శకుల సూచీ సంఖ్య : : 190