ప్రధాన మంత్రి కార్యాలయం

ఖార్ చీపూజ ఆరంభం అయిన సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 07 JUL 2022 11:08AM by PIB Hyderabad

ఖార్ చీ పూజ ఆరంభం అయిన సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఖార్ చీ పూజ ఆరంభం అయిన సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. చతుర్దశ దేవత కృప మనపై ఎల్లప్పుడు ప్రసరించు గాక. ఉత్తమమైన ఆరోగ్యం, సాఫల్యం మరియు సమృద్ధి తాలూకు ఆశీస్సులు అందరికి లభించు గాక.’’ అని పేర్కొన్నారు.

Greetings on the start of Kharchi Puja. May the blessings of Chaturdash Devata always remain upon us. May everyone be blessed with wonderful health, success and prosperity.

— Narendra Modi (@narendramodi) July 7, 2022

 

***

DS/TS

 



(Release ID: 1839790) Visitor Counter : 131