ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన జయంతి సందర్భం లో నమస్సులుఅర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 06 JUL 2022 10:02AM by PIB Hyderabad

డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అందించినటువంటి సేవల ను ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఘన శ్రద్ధాంజలి ని కూడా ప్రధాన మంత్రి అర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, మరీ ముఖ్యం గా పరిశ్రమ మరియు వాణిజ్యం ల వంటి రంగాల లో అందించిన తోడ్పాటుకు గాను ఆయన ను సర్వత్ర గౌరవించడం జరుగుతున్నది. ఆయన తన పాండిత్య ప్రతిభ కు మరియు మేధో పరమైనటువంటి కౌశలాని కి కూడా ప్రసిద్ధులు.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 (Release ID: 1839507) Visitor Counter : 141