ప్రధాన మంత్రి కార్యాలయం

ఆషాఢీ బీజ్‌ సంద‌ర్భం లో ప్ర‌జ‌లంద‌రికీ, ప్ర‌త్యేకించి కచ్ఛీ సముదాయానికి శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 01 JUL 2022 9:46AM by PIB Hyderabad

మంగళప్రదమైన ఆషాఢీ బీజ్ సంద‌ర్భం లోఅందరికీ ప్రత్యేకించి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న చైత‌న్య‌వంత‌మైన కచ్ఛీ సముదాయానికి ప్ర‌ధాన‌ మంత్రి  శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మంగళప్రదమైన ఆషాఢీ బీజ్ సంద‌ర్భం లో దేశ‌ ప్ర‌జ‌లంద‌రికీప్ర‌త్యేకించి ప్ర‌పంచం అంతటా విస్తరించి ఉన్నటువంటి చైతన్యభరితమైన కచ్ఛీ సముదాయానికి ఇవే శుభాకాంక్ష‌లు.  రానున్న సంవ‌త్స‌రం ప్రతి ఒక్క‌రి జీవనం లో శాంతి నిసంతోషాన్ని మరియు మంచి ఆరోగ్యాన్ని తీసుకు రావాలి అని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

Greetings to everyone, especially the vibrant Kutchi community spread across the world, on the auspicious occasion of Ashadhi Bij. May this coming year bring peace, happiness and good health in everyone’s lives.

— Narendra Modi (@narendramodi) July 1, 2022

મેઠડો પાંજો મલક , ને મેઠડી પાંજી બુલી,
એનીથીય મેઠડા કચ્છી માડુ,
હી જ પાંજી હૂંભ, ને ઇ જ પાંજી ડિયારી!
જન્મેં ને કર્મેં સે કચ્છી એડા
મેણી કચ્છી ભેણે ને ભાવરેં કે...
કચ્છી નયે વરેજી લખ લખ વધાઈયું..

— Narendra Modi (@narendramodi) July 1, 2022

***

DS/SH

 



(Release ID: 1838564) Visitor Counter : 123