ప్రధాన మంత్రి కార్యాలయం
విస్తృతమైన సమృద్ధి కి మరియు నవపారిశ్రామికత్వాన్ని ప్రోత్సహించడానికి గాను ‘8 సంవత్సరాల పాటు సంస్కరణ లు’అంశాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 JUN 2022 12:35PM by PIB Hyderabad
గడచిన 8 ఏళ్ల లో ‘వ్యాపార నిర్వహణ ను సులభతరం గా మార్చే’ రంగం లో, ఇంకా విస్తృతమైన సమృద్ధి ని వ్యాప్తి చేయడానికి మరియు నవ పారిశ్రామికత్వాన్ని ప్రోత్సహించడానికి తీసుకు వచ్చిన సంస్కరణల వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఆయన తన వెబ్ సైట్ మరియు నమో ఏప్ ( Namo App ) ల నుంచి ఒక మైగవ్ ( MyGov ) ట్వీట్ మాలిక ను, వ్యాసాల ను కూడా శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ ప్రభుత్వం ‘సంస్కరించడం, పని ని చేసి చూపించడం మరియు పరివర్తన ను తీసుకు రావడం’ అనే సిద్ధాంతంతో ప్రేరణ ను పొంది భారత ప్రభుత్వం అనేక సంస్కరణల ను ప్రవేశపెట్టింది. ఆ సంస్కరణ లు ‘వ్యాపార నిర్వహణ పరంగా సౌలభ్యాన్ని’ పెంపొందింపచేశాయి. అదే కాలం లో, వృద్ధి ని మందగింపచేసిన అనేక కాలం చెల్లినటువంటి చట్టాల ను తీసివేయడమైంది. #8YearsOfReforms’’
‘‘విస్తృత సమృద్ధి ని మరియు నవ పారిశ్రామికత్వాన్ని ప్రోత్సహించడం కోసం విస్తారమైన సంస్కరణ లు. #8YearsOfReforms’’
అని పేర్కొన్నారు.
DS
(रिलीज़ आईडी: 1833233)
आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam