ప్రధాన మంత్రి కార్యాలయం
జ్యేష్ఠ అష్టమి నాడు అందరికీ, ప్రత్యేకించి కశ్మీరీ పండిత సోదరీమణుల కు మరియు సోదరుల కు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
08 JUN 2022 1:54PM by PIB Hyderabad
మంగళ ప్రదమైనటువంటి జ్యేష్ఠ అష్టమి తాలూకు సందర్భం లో అందరికీ, ప్రత్యేకించి కశ్మీరీ పండిత కుటుంబాల కు చెందిన సోదరీమణులు మరియు సోదరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘జ్యేష్ఠ అష్టమి నాడు ప్రతి ఒక్కరి కి, ప్రత్యేకించి కశ్మీరీ పండిత కుటుంబాల లోని నా సోదరీమణుల కు మరియు సోదరుల కు ఇవే శుభాకాంక్షలు. అందరి శ్రేయస్సు కోసం మరియు అందరి సమృద్ధి కోసం మనం మాత ఖీర్ భవానీ ని ప్రార్థించుదాం.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1832142)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam