ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్రాయెల్ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి గౌరవనీయులు లెఫ్టినెంట్ జనరల్ (రెస్) బెంజమిన్ గాంట్జ్ తో సమావేశమైన - ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 JUN 2022 8:20PM by PIB Hyderabad
భారతదేశంలో అధికార పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి గౌరవనీయులు లెఫ్టినెంట్ జనరల్ (రెస్) బెంజమిన్ గాంట్జ్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
గత కొన్ని సంవత్సరాలుగా భారత, ఇజ్రాయెల్ దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం వేగంగా వృద్ధి చెందడాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. భారతదేశంలో అభివృద్ధి మరియు సహ-ఉత్పత్తి అవకాశాల నుంచి ప్రయోజనం పొందాలని ప్రధానమంత్రి ఇజ్రాయెల్ రక్షణ రంగ సంస్థలను ప్రోత్సహించారు.
(रिलीज़ आईडी: 1830659)
आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada