ప్రధాన మంత్రి కార్యాలయం
గత నెల "మన్-కీ-బాత్" ఆధారంగా రూపొందించిన ఒక చిన్న పుస్తకాన్ని పంచుకున్న - ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
22 MAY 2022 1:33PM by PIB Hyderabad
గత నెల ప్రసారమైన "మన్-కీ-బాత్" సంచికలో చర్చించిన కొన్ని ఆసక్తికరమైన కథనాలతో రూపొందించిన ఒక చిన్న పుస్తకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "వచ్చే వారం మన్-కీ-బాత్ కార్యక్రమం కోసం నాకు అనేక అంశాలు అందుతున్నాయి. యువకులు పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను పంచుకోవడం ఆనందంగా ఉంది. గత నెల ప్రసారమైన సంచిక లో చర్చించిన అంశాలపై ఆసక్తికరమైన కథనాలతో కూడిన ఒక చిన్న పుస్తకాన్ని ఇక్కడ చూడండి.
http://davp.nic.in/ebook/mkbhin2022/index.html" అని పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1827500)
आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam