ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రిమండలి తో సమావేశమైన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 MAY 2022 8:56AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గం తో సమావేశమయ్యారు. వారంతా సుపరిపాలన ను మరింత గా ముందుకు తీసుకుపోవడానికి మరియు పౌరుల కు జీవన సౌలభ్యానికి సంబంధించిన అనేక అంశాల పై చర్చించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గం తో విస్తారం గా చర్చించాను. మేం అందరం సుపరిపాలన ను ముందుకు తీసుకుపోవడానికి మరియు పౌరుల ‘జీవన సౌలభ్యా’న్ని మరింత గా పెంపొందింపచేయడాని కి సంబంధించిన అనేక అంశాల ను చర్చించాం’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1825970) आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam