ప్రధాన మంత్రి కార్యాలయం
మన భూగ్రహాన్ని ఆరోగ్యం గా ఉంచడం లో ముఖ్య పాత్ర ను పోషిస్తున్నందుకు గాను నర్సులను ‘అంతర్జాతీయనర్సుల దినం’ సందర్భం లో అభినందించిన ప్రధాన మంత్రి
Posted On:
12 MAY 2022 10:13AM by PIB Hyderabad
మన భూ గ్రహాన్ని ఆరోగ్యం గా ఉంచడం లో ముఖ్య పాత్ర ను పోషిస్తున్నారు అంటూ నర్సుల కు ‘అంతర్జాతీయ నర్సుల దినం’ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నర్సు లు మన భూగ్రహాన్ని ఆరోగ్యం గా ఉంచడం లో కీలకమైన పాత్ర ను పోషిస్తున్నారు. వారి యొక్క అంకితం భావం మరియు దయా గుణం అనుకరణీయమైనటువంటివి. ‘అంతర్జాతీయ నర్సుల దినం’ సందర్భం మనం మన నర్సింగ్ స్టాఫ్ యొక్క ఉత్కృష్ట కార్యాల ను, చివరకు అత్యంత సవాళ్ళ తో నిండిన పరిస్థితుల లో సైతం ఉత్తమమైన కార్యాల ను చేస్తున్నందుకు గాను వారందరికీ పదే పదే కృతజ్ఞత ను వ్యక్తం చేసే రోజు.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1825083)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam