ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్రాయిల్ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం
प्रविष्टि तिथि:
05 MAY 2022 8:50PM by PIB Hyderabad
నమస్కారం.
శాలోమ్.
ఇజ్రాయిల్ 75వ స్వాతంత్య్ర దినం సందర్భం లో, బారతదేశ ప్రజలందరి తరఫున మరియు భారత ప్రభుత్వం పక్షాన, నేను ఇజ్రాయిల్ లోని మన మిత్రులు అందరి కి హార్దిక శుభాకాంక్షల ను అందజేస్తున్నాను. ఈ సంవత్సరం మనం మన దౌత్య సంబంధాల యొక్క ముప్ఫయ్యో వార్షికోత్సవాన్ని కూడా జరుపుకొంటున్నాం. ఈ అధ్యాయం కొత్త ది అయితే కావచ్చు, అయితే మన ఇరు దేశాల సంబంధాల తాలూకు చరిత్ర చాలా పాత ది. రాబోయే సంవత్సరాల లో మనం మన సంబంధాలను మరింత గా ప్రగాఢం చేసుకొంటామన్న ఆశ నాలో ఉంది.
ధన్యవాదాలు.
తోదా రబ్బా.
అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.
***
(रिलीज़ आईडी: 1823184)
आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam