ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

6వ భారత-జర్మనీ అంతర్-ప్రభుత్వ సంప్రదింపుల సందర్భంగా సంతకాలు చేసిన ఒప్పందాల జాబితా

Posted On: 02 MAY 2022 8:10PM by PIB Hyderabad

క్రమ సంఖ్య 

 

ఒప్పందం 

సంతకాలు చేసిన వారు 

భారతదేశం తరఫున 

జర్మనీ తరఫున 

నాయకుల  స్థాయిలో ఒప్పందాలు 

1.

హరిత మరియు సుస్థిర అభివృద్ధి భాగస్వామ్యం పై  జె.డి.ఐ. 

శ్రీ నరేంద్ర మోదీ,

ప్రధానమంత్రి

మిస్టర్ ఓలాఫ్ స్కోల్జ్,

ఛాన్సలర్

 

ఇతర ఒప్పందాలు

2.

తృతీయ దేశాల్లో త్రైపాక్షిక అభివృద్ధి సహకార ప్రాజెక్టుల అమలుపై జె.డి.ఐ. 

డాక్టర్ ఎస్. జైశంకర్,

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

స్వెంజా షుల్జ్, 

ఆర్థిక సహకారం, అభివృద్ధి శాఖ మంత్రి 

3.

ఎం.ఈ.ఏ. మరియు జర్మన్ విదేశాంగ కార్యాలయం మధ్య వర్గీకృత సమాచారం యొక్క మార్పిడి, పరస్పర రక్షణ, ఒప్పందం స్థాపన; మరియు 

ప్రత్యక్ష ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్‌ని ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందం ఏర్పాటుపై జె.డి.ఐ. 

 

డాక్టర్ ఎస్. జైశంకర్,

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

 

అన్నాలెనా బేర్‌బాక్,

విదేశాంగ శాఖ  మంత్రి

4.

పునరుత్పాదక శక్తి భాగస్వామ్యానికి సంబంధించి భారత-జర్మనీ అభివృద్ధి సహకారం

 

 

డాక్టర్ ఎస్. జైశంకర్,

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. 

స్వెంజా షుల్జ్,

ఆర్థిక సహకారం, అభివృద్ధి శాఖ మంత్రి 

5.

సమగ్ర వలస విధానం మరియు మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందం అమలుపై ఉమ్మడి ప్రకటన

శ్రీ వినయ్ క్వాత్రా,

విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి. 

మహ్ముత్ ఓజ్డెమిర్,

అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి,

6.

భారతదేశం నుండి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ లు మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ ల అధునాతన శిక్షణ రంగంలో సహకారం కొనసాగింపుపై జె.డి.ఐ. 

శ్రీ అనురాగ్ జైన్,

పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి  శాఖ కార్యదర్శి

ఉడో ఫిలిప్,

ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ చర్యల మంత్రిత్వ శాఖ కార్యదర్శి. 

దృశ్య మాధ్యమం ద్వారా సంతకాలు చేసిన ఒప్పందాలు 

7.

భారత-జర్మనీ హరిత హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్

శ్రీ ఆర్.కె. సింగ్,

విద్యుత్తు, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి

రాబర్ట్ హబెక్,

ఆర్థిక వ్యవహారాలు , వాతావరణ చర్యల శాఖ మంత్రి

8.

వ్యవసాయ శాస్త్రం పై జె.డి.ఐ. 

 

 

శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, 

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి

స్వెంజా షుల్జ్,

ఆర్థిక సహకారం, అభివృద్ధి శాఖ మంత్రి 

9.

అటవీ ప్రకృతి దృశ్య పునరుద్ధరణ పై జె.డి.ఐ. 

శ్రీ భూపేందర్ యాదవ్,

పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ  మంత్రి

స్టెఫీ లెమ్కే,

పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ, అణు భద్రత, వినియోగదారుల రక్షణ శాఖ మంత్రి. 

 

*****

 

 


(Release ID: 1822452) Visitor Counter : 210