ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        ప్రముఖ రచయిత్రి వీణాపాణి మోహాంతీ గారి కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                24 APR 2022 11:30PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ప్రముఖ రచయిత్రి వీణాపాణి మోహాంతీ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.  వీణాపాణి మోహాంతీ గారు ఒడియా సాహిత్యాని కి, విశేషించి కాల్పనిక సాహిత్యానికి గొప్ప తోడ్పాటు ను అందించారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
 
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రముఖ రచయిత్రి వీణాపాణి మోహాంతీ గారు ఇక లేరని తెలిసి బాధపడ్డాను.  ఒడియా సాహిత్యాని కి, ప్రత్యేకించి కల్పన ప్రధానమైన రచన ల విభాగాని కి మహత్తరమైనటువంటి సేవల ను ఆవిడ అందించారు.  ఆమె రచన లు వివిధ భాషల లోకి అనువాదమయ్యాయి, మరి అవి బహుళ జనాదరణ కు పాత్రమయ్యాయి కూడాను.  ఆమె కుటుంబాని కి మరియు ఆమె ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం.  ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.
 
                                        
                
                
                
                
                
                (Release ID: 1819732)
                Visitor Counter : 151
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam