ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశం లో గ్రామాల లోని మనసుపరిపాలన తాలూకు ప్రయాసల లో సాంకేతిక విజ్ఞ‌ానం యొక్క శక్తి ని ప్రజల సంక్షేమానికై వినియోగించుకోవడం అనేది కీలకం గా ఉంది: ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 24 APR 2022 11:03AM by PIB Hyderabad

భారతదేశం లో గ్రామాల లోని మన సుపరిపాలన సంబంధి ప్రయాసల లో సాంకేతిక విజ్ఞ‌ానం యొక్క శక్తి ని ప్రజల సంక్షేమానికై వినియోగించుకోవడం అనేది కీలకం గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. చాలా చక్కనైన ఫలితాల ను అందించినటువంటి స్వామిత్వ పథకాన్ని దీనికి ఒక ఉదాహరణ గా శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

 

MyGovIndia చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,

‘‘భారతదేశం లో గ్రామాల లోని మన సుపరిపాలన ప్రయాసల లో సాంకేతిక విజ్ఞ‌ానం యొక్క శక్తి ని ప్రజల సంక్షేమం కోసం వినియోగించుకోవడం అనేది కీలకం గా ఉంది. గొప్ప ఫలితాల ను అందించిన స్వామిత్వ పథకం దీనికి ఒక ఉదాహరణ గా నిలుస్తోంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1819611) आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam