ప్రధాన మంత్రి కార్యాలయం
అనుపమ్ ఖేర్ గారి మాతృమూర్తిఆశీర్వాదాలకు గాను ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 APR 2022 11:06PM by PIB Hyderabad
శ్రీ అనుపమ్ ఖేర్ యొక్క తల్లి గారి కి మరియు దేశ ప్రజల కు వారు అందించినటువంటి ఆశీస్సుల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను వ్యక్తం చేశారు. శ్రీ అనుపమ్ ఖేర్ ఈ రోజు న ప్రధాన మంత్రి ని కలుసుకొని, తన తల్లి గారు ప్రధాన మంత్రి కి ఇవ్వమన్న ఒక రుద్రాక్ష మాల ను శ్రీ నరేంద్ర మోదీ కి సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘చాలా చాలా ధన్యవాదాలు @AnupamPKher గారు. ఇది గౌరవనీయులైన తల్లిగారు మరియు దేశప్రజల ఆశీర్వాదాలే, అవి భరత మాత కు సేవ చేయడం కోసం నాకు ఎల్లప్పుడూ ప్రేరణ ను ఇస్తూ వస్తుంటాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1819608)
आगंतुक पटल : 150
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam