ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ ఒడియా సంగీతకారుడు మరియు గాయకుడు ప్రఫుల్ల కార్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 18 APR 2022 9:19AM by PIB Hyderabad

ప్రముఖ ఒడియా సంగీతకారుడు మరియు గాయకుడు శ్రీ ప్రఫుల్ల కార్ మృతి కి ప్రధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ఒడియా సంస్కృతి కి మరియు సంగీతాని కి మార్గదర్శక ప్రాయమైనటువంటి తోడ్పాటు ను అందించినందుకు గాను ప్రఫుల్ల కార్ గారి ని స్మరించుకోవడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

శ్రీ ప్రఫుల్ల కార్ గారు కన్నుమూశారని తెలిసి దుఃఖించాను.  ఒడియా సంస్కృతి కి మరియు సంగీత రంగాని కి ఆయన అందించిన మార్గదర్శక ప్రాయమైనటువంటి తోడ్పాటు కు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది.  బహుముఖీన వ్యక్తిత్వం ఆయన కు లభించినటువంటి వరదానం. ఆయన సృజనాత్మకత ఆయన కార్యాల లో  ప్రతిబింబించింది.  ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం.  ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 


(रिलीज़ आईडी: 1817764) आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam