ప్రధాన మంత్రి కార్యాలయం
ఈస్టర్ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
17 APR 2022 8:56AM by PIB Hyderabad
ఈస్టర్ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
‘‘ఈస్టర్ శుభాకాంక్షలు! ఏసుక్రీస్తు ఆలోచనలు, ఆదర్శాలను మనం నేడు గుర్తుచేసుకుంటున్నాం. అలాగే ఆయన ప్రబోధించిన సాంఘిక న్యాయం, కరుణ గురించి పునరుద్ఘాటిస్తున్నాం. తదనుగుణంగా సమాజంలో ఆనందం, సోదరభావం స్ఫూర్తిని పెంపొందించాలి’’ అని పేర్కొన్నారు.
******
DS/ST
(रिलीज़ आईडी: 1817553)
आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam