ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘గుడ్ ఫ్రైడే’ నేపథ్యంలో ఏసుక్రీస్తు సాహసం.. త్యాగాలను స్మరించుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 APR 2022 9:08AM by PIB Hyderabad

   సుక్రీస్తు ప్రబోధించిన సేవాభావం, సౌభ్రాత్రం ప్రపంచంలోని అనేకమంది ప్రజలకు మార్గదర్శకాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఈ మేరకు గుడ్ ఫ్రైడే సందర్భంగా ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో:

‘‘గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం ఇవాళ ఏసుక్రీస్తు సాహసాన్ని, ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటున్నాం. ఆ మహనీయుడు ప్రబోధించిన సేవాభావం, సోదరభావం అనే ఆదర్శాలు నేడు ప్రపంచంలో అనేకమంది ప్రజలకు వెలుగుబాట చూపుతున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.


 

DS


(रिलीज़ आईडी: 1817161) आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam