ప్రధాన మంత్రి కార్యాలయం
జాలియాంవాలా బాగ్ లో 1919వ సంవత్సరం లో ఇదే రోజు న అమరులైన వారికి శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి
Posted On:
13 APR 2022 10:22AM by PIB Hyderabad
జాలియాంవాలా బాగ్ లో 1919వ సంవత్సరం లో ఇదే రోజు న ప్రాణ సమర్పణం చేసిన వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు. జాలియాంవాలా బాగ్ స్మారక భవన సముదాయాన్ని పునర్ నవీకరించిన అనంతరం కిందటి సంవత్సరం లో ఆ స్మారకాన్ని ప్రారంభించిన కార్యక్రమం లో తాను చేసిన ప్రసంగాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘జాలియాంవాలా బాగ్ లో 1919వ సంవత్సరం ఇదే రోజు న ప్రాణ సమర్పణం చేసిన వారి కి వందనాలు. వారి అసాధారణమైనటువంటి సాహసం మరియు బలిదానం రాబోయే తరాల కు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది. గడచిన సంవత్సరం లో జాలియాంవాలా బాగ్ స్మారక భవన సముదాయాన్ని పునర్ నవీకరించిన తరువాత ఆ స్మారకాన్ని ప్రారంభించిన సమయం లో నేను ఇచ్చిన ఉపన్యాసాన్ని శేర్ చేస్తున్నాను https://t.co/zjqdqoD0q2 ’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1816350)
Visitor Counter : 205
Read this release in:
Tamil
,
Kannada
,
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Malayalam