ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘డివైన్టైడ్స్’ ఏల్బమ్ కు గ్రామీ పురస్కారాన్ని గెలుచుకొన్న భారతీయ సంగీతకారుడు శ్రీ రికీకేజ్ కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 04 APR 2022 6:34PM by PIB Hyderabad

భారతీయ సంగీతకారుడు శ్రీ రికీ కేజ్ కు ఆయన యొక్క ఏల్బమ్ ‘డివైన్ టైడ్స్’ కు గ్రామీ పురస్కారం లభించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

శ్రీ రికీ కేజ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ అందులో-

‘‘ఈ ప్రశంసాయోగ్యమైనటువంటి కార్యసాధన కు గాను అభినందన లు మరియు మీ భావి ప్రయాసల కు గాను ఇవే శుభాకాంక్షలు కూడా.’’ అని పేర్కొన్నారు.

DS/SH

 


(రిలీజ్ ఐడి: 1813696) సందర్శకుల సూచీ సంఖ్య : : 203