ప్రధాన మంత్రి కార్యాలయం

ఎగ్జామ్ వారియర్స్ కు తన సలహాల కు సంబంధించిన వీడియోల ను శేర్ చేసిన ప్రధానమంత్రి


పరీక్షల కు సంబంధించిన వివిధ అంశాల పై విద్యార్థినీవిద్యార్థుల కు, తల్లితండ్రులకు సులభతరమైనటువంటి మరియు సాధ్యమైనటువంటి చిట్కాలు

రేపటి రోజు న ‘పరీక్షా పే చర్చ 2022’ ను నిర్వహించనున్న ప్రధాన మంత్రి

Posted On: 31 MAR 2022 8:07PM by PIB Hyderabad

రేపటి రోజు న జరుగనున్న ‘పరీక్షా పే చర్చ 2022’ కు ముందు రోజు న విద్యార్థినీవిద్యార్థుల కు, వారి తల్లితండ్రుల కు విభిన్నమైన సూచన ల తాలూకు కొన్ని వీడియోల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఆయన ఆధ్వర్యం లోని యూట్యూబ్ చానల్ లో శేర్ చేసిన ఈ వీడియో లు విద్యార్థి జీవనాని కి, ముఖ్యం గా పరీక్షల కు సంబంధించిన వేరు వేరు అంశాల ను స్పర్శిస్తూ ఉన్నాయి. ఈ చిట్కా లు గత కొన్ని సంవత్సరాలు గా నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ లో ప్రస్తావన కు వచ్చిన ప్రత్యేకమైన సూచన లు అని చెప్పవచ్చు.

శేర్ చేసిన వీడియో లు ఈ కింద పేర్కొన్న విధం గా ఉన్నాయి:

జ్ఞాపక శక్తి ని పెంచుకోవడానికి సంబంధించినవి

 

విద్యార్థి యొక్క జీవనం లో సాంకేతిక విజ్ఞానం పోషించేటటువంటి పాత్ర

 

బాలలు వారి తల్లితండ్రుల తీరని కలల ను నెరవేర్చడానికే ఉన్నారా?

 

మానసిక కుంగుబాటు ను ఎదుర్కోవడం ఎలా?

 

మానసిక కుంగుబాటు విషయం లో జాగ్రత గా ఉండండి

 

పరీక్షల విషయం లో సరి అయినటువంటి దృష్టికోణం

 

తీరిక వేళ ను ఉత్తమమైన పద్ధతి లో ఉపయోగించుకోవడం

 

ఎవరి తో పోటీ పడాలి

 

ఏకాగ్రత ను మెరుగుపరచుకోవడం ఎలా?

 

శ్రద్ధ వహించడం కోసం అశ్రద్ధ చేయవలసిన అంశాలు

 

లక్ష్యాల ను నిర్ధారించుకొని వాటిని సాధించడం

 

విద్య పరమైన పోలిక మరియు సామాజిక స్థితి

 

సరి అయినటువంటి జీవనోపాధి మార్గాన్ని ఎంపిక చేసుకోవడం

 

ఫలితాల కార్డు ఎంత ముఖ్యమైనటువంటిది?

 

కఠినమైన విషయాల ను సంబాళించడం ఎలా?

 

తరాల వారీ అంతరాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?

 

కాల నిర్వహణ లోని రహస్యాలు

 

పరీక్ష గది లోపల మరియు పరీక్ష గది బయట ఆత్మవిశ్వాసం తో మెలగడం

 

సవాళ్ళ ను ఎదుర్కోండి మరి మిమ్మల్ని మీరే ఒక ప్రత్యేకమైనటువంటి వారు గా తీర్చిదిద్దుకోండ

 

 

ఆదర్శప్రాయ వ్యక్తి కండి

 

***

 



(Release ID: 1812553) Visitor Counter : 146