ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కిందటి నెల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోని కొన్ని ఆసక్తిదాయక అంశాల ను వివరించే ఒక చిన్న పుస్తకాన్ని శేర్ చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 25 MAR 2022 12:20PM by PIB Hyderabad

గత నెల లో #మన్ కీ బాత్ ( ‘మనసు లో మాట’ ) కార్యక్రమం లో ఆసక్తిదాయకమైనటువంటి అంశాల ను వివరిస్తూ సాగే ఒక చిన్న పుస్తకాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శేర్ చేశారు. పుస్తకం లో కిందటి నెల ‘మన్ కీ బాత్’ ( మనసు లో మాట ) కార్యక్రమం లో ప్రస్తావన ఉన్న వ్యక్తుల ఇంటర్ వ్యూ లు కూడా ఉన్నాయి. ఈ నెల లో ‘మన్ కీ బాత్’ ( మనసు లో మాట ) కార్యక్రమం 2022వ సంవత్సరం మార్చి నెల 27వ తేదీ న ఉదయం 11 గంటల కు ఉంటుందని కూడా ప్రధాన మంత్రి తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘ గడచిన నెల లో జరిగిన #మన్ కీ బాత్ (మనసు లో మాట) కార్యక్రమం లోని కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాల ను వివరించే ఒక చిన్న పుస్తకం ఇదుగో. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో పాలుపంచుకొన్న కొందరు వ్యక్తుల తో ఇంటర్ వ్యూ లు కూడా ఈ చిన్న పుస్తకం లో పొందుపరచడమైంది.

ఈ నెల 27వ తేదీ న ఉదయం 11 గంటల కు జరిగే కార్యక్రమం లో మీరు పాలుపంచుకొంటారని ఎదురుచూస్తున్నాను. http://davp.nic.in/ebook/mib/mannkibaat/index.html ’’ అని పేర్కొన్నారు.


***

 

DS/ST


***

 

DS/ST

 

 


(रिलीज़ आईडी: 1810100) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam