ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎక్కువ పెట్టుబడులను ఆహ్వానించేందుకు జమ్మూ కశ్మీర్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించిన - ప్రధానమంత్రి

Posted On: 22 MAR 2022 8:46PM by PIB Hyderabad

జమ్మూ-కశ్మీర్‌ కు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా సామాజిక మాధ్యమం ద్వారా చేసిన వరుస ట్వీట్లకు ప్రతిస్పందనగా, ప్రధానమంత్రి ట్వీట్ చేస్తూ,  "జమ్మూ-కశ్మీర్‌ కు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రజలకు గొప్ప అవకాశాలు కల్పించడానికి ఇవి ఆదర్శప్రాయమైన ప్రయత్నాలు." అని పేర్కొన్నారు. 

 

 

 

 

***

DS/AK

*****


(Release ID: 1808521) Visitor Counter : 179