ప్రధాన మంత్రి కార్యాలయం
మణిపుర్ ముఖ్యమంత్రి గా ప్రమాణం స్వీకరించిన శ్రీ ఎన్. బీరేన్ సింహ్ కుఅభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 MAR 2022 5:49PM by PIB Hyderabad
మణిపుర్ ముఖ్యమంత్రి గా ప్రమాణం స్వీకరించిన శ్రీ ఎన్. బీరేన్ సింహ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మణిపుర్ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో శ్రీ @NBirenSingh గారి కి అభినందన లు. ఆయన తో పాటు ఆయన జట్టు మణిపుర్ ను పురోగతి తాలూకు కొత్త కొత్త శిఖరాల కు తీసుకుపోతుందని, అంతేకాకుండా గడచిన అయిదు సంవత్సరాల లో చేసినటువంటి మంచి పనుల ను ఇక ముందు కూడా కొనసాగిస్తుందన్న నమ్మకం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1807782)
సందర్శకుల సూచీ సంఖ్య : : 185
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam