ప్రధాన మంత్రి కార్యాలయం
ఆల్ ఇంగ్లgడ్ ఓపెన్ బాడ్ మింటన్ చాంపియన్ శిప్ స్ లో ఫైనల్ కుచేరుకొన్న భారతీయ శట్ లర్ శ్రీ లక్ష్య సేన్ నుప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 MAR 2022 11:55PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బాడ్ మింటన్ చాంపియన్ శిప్ స్ లో ఫైనల్ కు చేరుకొన్న భారతీయ శట్ లర్ శ్రీ లక్ష్య సేన్ ను ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మిమ్మల్ని చూస్తే గర్వం గా ఉంది శ్రీ @lakshya_sen. మీరు ప్రశంసాయోగ్యమైన సాహసాన్ని, గట్టి పట్టుదల ను చాటారు. ఉత్సాహభరితమైన రీతి న పోరాడారు. మీ రాబోయే ప్రయత్నాల లో మీరు రాణించాలని కోరుకొంటున్నాను. సఫలత యొక్క నూతన శిఖరాల ను మీరు అధిరోహిస్తూనే ఉంటారు అనే నమ్మకం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1807523)
आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam