ప్రధాన మంత్రి కార్యాలయం

పంజాబ్ ముఖ్యమంత్రి గా శ్రీ భగవంత్ మాన్ ప్రమాణం స్వీకరించిన సందర్భం లోఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 16 MAR 2022 2:45PM by PIB Hyderabad

శ్రీ భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

‘‘శ్రీ @BhagwantMann గారి కి పంజాబ్ ముఖ్యమంత్రి గా ప్రమాణం స్వీకరించిన సందర్బం లో ఇవే అభినందన లు. పంజాబ్ యొక్క వృద్ధి కోసం మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కలసి కృషి చేద్దాం.’అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

Congratulations to Shri @BhagwantMann Ji on taking oath as Punjab CM. Will work together for the growth of Punjab and welfare of the state’s people.

— Narendra Modi (@narendramodi) March 16, 2022

***

DS/SH



(Release ID: 1806587) Visitor Counter : 157