ప్రధాన మంత్రి కార్యాలయం
భారతీయ సైన్యంపూర్వ ప్రధాన అధికారి జనరల్ శ్రీ స్.ఎఫ్.రోడ్రిగుయెస్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
04 MAR 2022 7:54PM by PIB Hyderabad
భారతీయ సైన్యం పూర్వ ప్రధాన అధికారి జనరల్ శ్రీ ఎస్.ఎఫ్. రోడ్రిగుయెస్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘జనరల్ శ్రీ ఎస్.ఎఫ్. రోడ్రిగుయెస్ కన్నుమూత తో దు:ఖితుడి ని అయ్యాను. ఆయన చేసిన అసాధారణమైనటువంటి సేవ కు మరియు భారతదేశాన్ని బలోపేతం చేసే దిశ లో ఆయన అందించినటువంటి తోడ్పాటు కు గాను దేశ ప్రజలు ఆయన కు రుణపడి ఉంటారు. ఆయన కు ఉన్నటువంటి వ్యూహాత్మకమైన జ్ఞానానికి గాను ఆయన ను గౌరవించుకోవడం జరుగుతుంది. ఆయన కుటుంబాని కి మరియు ఆయన స్నేహితుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఆయన ఆత్మ కు శాంతి లభించు గాక.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1803435)
సందర్శకుల సూచీ సంఖ్య : : 193
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam