ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ పాత్రికేయుడు శ్రీ రవీశ్ తివారీ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 19 FEB 2022 9:41AM by PIB Hyderabad

ప్రముఖ పాత్రికేయుడు శ్రీ రవీశ్ తివారీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

 

‘‘ విధి శ్రీ రవీశ్ తివారీ ని మన మధ్య నుంచి చాలా త్వరగా తీసుకు వెళ్లిపోయింది. ప్రసార మాధ్యమాల జగతి లో ఒక ఉజ్జ్వలమైన ఉద్యోగజీవనం సమాప్తం అయిపోయింది. ఆయన కథనాల ను చదవడం అంటే అది నాకు భలే గా అనిపించేది; ఆయన తో క్రమం తప్పక నేను మాట్లాడుతూ ఉండే వాడిని కూడాను. ఆయన అంతర్ దృష్టి లోతైంది. మరి ఆయన వినమ్రుని గా ఉండే వారు. ఆయన కుటుంబానికి మరియు ఆయన మిత్రుల కు ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 


(रिलीज़ आईडी: 1799584) आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam