ప్రధాన మంత్రి కార్యాలయం
పిఎస్ఎల్ వి సి52 మిశన్ ప్రయోగం సఫలం అయిన సందర్భం లో భారతదేశ అంతరిక్ష శాస్త్రవేత్తలకు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
14 FEB 2022 10:39AM by PIB Hyderabad
పిఎస్ ఎల్ వి సి52 మిశన్ ప్రయోగం సఫలం అయిన సందర్భం లో భారతదేశ అంతరిక్ష శాస్త్రవేత్తల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పిఎస్ ఎల్ వి సి52 మిశన్ ప్రయోగం సఫలం అయినందుకు మన అంతరిక్ష శాస్త్రవేత్తల కు ఇవే అభినందన లు. ఇఒఎస్-04 ఉపగ్రహం ద్వారా వ్యవసాయం, అటవీశాస్త్రం మరియు తోట పంట లు, నేల లో తేమ, ఇంకా జలధర్మశాస్త్రం లతో పాటు వరదల అపాయం పొంచి ఉన్న స్థలాల మానచిత్రణ చేయడం లో అన్ని విధాలైన వాతావరణ స్థితుల లో ఉపయుక్తం అయ్యేటటువంటి హై రెజల్యూశన్ ఇమేజెస్ అందుతాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1798293)
Visitor Counter : 180
Read this release in:
English
,
Kannada
,
Malayalam
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil