ప్రధాన మంత్రి కార్యాలయం
చౌరి చౌరా ఘటన జరిగి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
प्रविष्टि तिथि:
04 FEB 2022 7:28PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , చౌరి చౌరా ఘటనకు వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన శతవార్షికోత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని గత ఏడాది తాను చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి షేర్ చేశారు.
దీనిపై ఒక ట్వీట్ చేస్తూ ప్రధానమంత్రి,
ఇవాళ మనం చౌరీ చౌరా ఘటనకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గత ఏడాది , ఈ ఘటనకు సంబంధించి శత వార్షికోత్సవాల ప్రారంభం సందర్భంగా నేను చేసిన ప్రసంగాన్ని మీతో పంచుకుంటున్నాను. మన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడంతోపాటు నేను ఆ సందర్భంగా విస్తృతమైన అంశాలను ప్రస్తావించాను అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1795725)
आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam