ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం జనవరి 30, 2022 ఉదయం 11.30 గంటలకు
Posted On:
23 JAN 2022 9:40AM by PIB Hyderabad
మన్ కీ బాత్ ప్రసంగం 30 జనవరి 2022న ఉదయం 11.30 గంటలకు ఉంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. మహాత్మాగాంధీజీని వారి పుణ్యతిథినాడు సంస్మరణ అనంతరం 11.30 గంటలకు ఈ ప్రసంగం ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ
"ఈ నెల 30వ తేదీన మన్‌కీబాత్, కార్యక్రమం, గాంధీజీ పుణ్య తిథి సందర్భంగా వారిని స్మరించుకున్న తర్వాత ఉదయం 11:30 గంటలకు ప్రారంభమవుతుంది.ష అని తెలిపారు.
***
DS/SH
(Release ID: 1792007)
Visitor Counter : 140
Read this release in:
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Bengali
,
English
,
Urdu
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam