ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతరత్న ఎమ్ జిఆర్ గారి జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 JAN 2022 9:46AM by PIB Hyderabad

భారత రత్న శ్రీ ఎమ్ జిఆర్ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

భారత రత్న ఎమ్ జిఆర్ జయంతి నాడు ఆయన ను స్మరించుకొంటున్నాను. ఒక ప్రభావశీలమైనటువంటి పరిపాలకుని గా ఆయన ను అంతా ప్రశంసిస్తూ ఉంటారు; సామాజిక న్యాయాని కి మరియు సశక్తీకరణ కు ఎమ్ జిఆర్ గారు పెద్ద పీట వేశారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజల జీవితాల లో ఒక సకారాత్మకమైనటువంటి మార్పు ను తీసుకు వచ్చాయి. చలనచిత్ర రంగం లో ఆయన కనబరచిన ప్రతిభ ను సైతం బహుళం గా ప్రశంసించడం జరుగుతుంటుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1790447) आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam