ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ ప్రాణ సమర్పణ దినం సందర్భం లో ఆయన కు వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి

Posted On: 08 DEC 2021 1:47PM by PIB Hyderabad

 

శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ ప్రాణ సమర్పణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ ప్రాణ సమర్పణం అనేది మన చరిత్ర లో ఒక మరపురాని ఘటన.  ఆయన తన తుది శ్వాస వరకు కూడాను అన్యాయాని కి వ్యతిరేకం గా పోరాటం సలిపారు.  నేను ఈ రోజు న శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి వందనాన్ని ఆచరిస్తున్నాను.

 

నేను దిల్లీ లో గురుద్వారా శీశ్ గంజ్ సాహిబ్‌ ను ఇటీవల సందర్శించినప్పటి కొన్ని దృశ్యాల ను శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

The martyrdom of Sri Guru Teg Bahadur Ji is an unforgettable moment in our history. He fought against injustice till his very last breath. I bow to Sri Guru Teg Bahadur Ji on this day.

Sharing a few glimpses of my recent visit to Gurudwara Sis Ganj Sahib in Delhi. pic.twitter.com/W0kCBWuRyR

— Narendra Modi (@narendramodi) December 8, 2021

ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ਼ ਬਹਾਦਰ ਜੀ ਦੀ ਸ਼ਹਾਦਤ ਸਾਡੇ ਇਤਿਹਾਸ ਦਾ ਇੱਕ ਅਭੁੱਲ ਪਲ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਆਪਣੇ ਆਖਰੀ ਸਾਹ ਤੱਕ ਬੇਇਨਸਾਫ਼ੀ ਦੇ ਖ਼ਿਲਾਫ਼ ਲੜਾਈ ਲੜੀ । ਮੈਂ ਅੱਜ ਦੇ ਦਿਨ ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ਼ ਬਹਾਦਰ ਜੀ ਨੂੰ ਨਮਨ ਕਰਦਾ ਹਾਂ।

ਦਿੱਲੀ ਵਿੱਚ ਗੁਰਦੁਆਰਾ ਸੀਸ ਗੰਜ ਸਾਹਿਬ ਦੀ ਮੇਰੀ ਹਾਲੀਆ ਯਾਤਰਾ ਦੀਆਂ ਕੁਝ ਝਲਕੀਆਂ ਸਾਂਝੀਆਂ ਕਰ ਰਿਹਾ ਹਾਂ। pic.twitter.com/JyYt5GsHbl

— Narendra Modi (@narendramodi) December 8, 2021

***

DS/SH(Release ID: 1779243) Visitor Counter : 126