ప్రధాన మంత్రి కార్యాలయం
హానుకాహ్ సందర్భం లో ఇజ్ రాయెల్ ప్రజల కు మరియు ఇజ్ రాయెల్ ప్రధాని శ్రీ నఫ్తాలీబెనెత్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
28 NOV 2021 10:43PM by PIB Hyderabad
హానుకాహ్ సందర్బం లో ఇజ్ రాయెల్ ప్రజల కు, ఇజ్ రాయెల్ ప్రధాని శ్రీ నఫ్తాలీ బెనెత్ కు, ప్రపంచవ్యాప్తం గా నివసిస్తున్నటువంటి యూదుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఎనిమిది రోజుల పాటు జరుపుకొనే దీపాల పండుగ అయినటువంటి ‘హానుకాహ్ సమ్ యియాహ్ సందర్భం లో ఇజ్ రాయెల్ ప్రధాని శ్రీ @naftalibennett కు, స్నేహశీలురైన ఇజ్ రాయెల్ ప్రజల కు, ఇంకా ప్రపంచం అంతటా ఉన్న యూదు జనుల కు ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
Hanukkah Sameach Prime Minister @naftalibennett, to you and to the friendly people of Israel, and the Jewish people around the world observing the 8-day festival of lights.
— Narendra Modi (@narendramodi) November 28, 2021
כבוד ראש הממשלה @naftalibennett מאחל לך, ולעם ישראל החברותי, ולכל היהודים בעולם שמתציינים את חג החנוחה במשך שמונה ימים.
חג חנוחה שמח מלא אור ותיקווה.
— Narendra Modi (@narendramodi) November 28, 2021
***
DS/SH
(Release ID: 1776065)
Visitor Counter : 134
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam