ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా కు ఆయన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 23 NOV 2021 3:43PM by PIB Hyderabad

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా కు ఆయన పుట్టిన రోజుసందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.  


ప్రధానమంత్రి ఒక ట్వీట్ లో -‘‘లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా గారి కి పుట్టిన రోజుశుభాకాంక్షలు.  పార్లమెంటరీ పద్ధతుల పట్ల ఆయన కు గల దోషరహితమైనటువంటిజ్ఞానం, సభా కార్యకలాపాల ను ఆయన నిర్వహించే తీరు ఎంతగానో ఆదరణను చూరగొంటున్నాయి.  ఆయన పార్లమెంటు కార్యకలాపాల స్థాయిని పెంచడం కోసం గుర్తుంచుకోదగ్గ ప్రయాసల కు పూనుకొంటూ ఉన్నారు.  ఆయన కు దీర్ఘాయుష్షు కలగాలి అని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1774276) आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam