ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రజాపద్మ పురస్కార విజేత దులారీ దేవీ జీ ఇచ్చిన బహుమతి కి గాను ఆమె కు కృత‌జ్ఞ‌త‌ నువ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి 

Posted On: 11 NOV 2021 9:49PM by PIB Hyderabad

ప్రజా పద్మ పురస్కార విజేత దులారీ దేవీ జీ ఇచ్చిన బహుమానానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృత‌జ్ఞ‌త‌ ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘దులారీ దేవీ జీ #PeoplesPadma తో సమ్మానించబడినటువంటి వ్యక్తుల లో ఒకరు. బిహార్ లోని మధుబని లో నివసిస్తున్న ఆమె ప్రతిభాశాలి అయినటువంటి ఓ కళాకారిణి.

పురస్కారాల ప్రదాన ఉత్సవం ముగిసిన తరువాత విజేతల తో ఇష్టాగోష్ఠి సాగిన వేళ లో, ఆవిడ తన కళాకృతి ని నాకు బహుమతి గా ఇచ్చారు. ఆమె కు ఇవే ని అభినందనలూ, కృత‌జ్ఞ‌త‌లూను’’ అని పేర్కొన్నారు.

 

Dulari Devi Ji is among those who has been conferred the #PeoplesPadma. She is a talented artist who hails from Madhubani in Bihar.

During the informal interaction with the awardees after the ceremony, she presented to me her artwork. Humbled by her gesture. My gratitude to her. pic.twitter.com/j0sPPIOGWR

— Narendra Modi (@narendramodi) November 11, 2021

***

DS



(Release ID: 1771091) Visitor Counter : 156