ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బెల్ గ్రేడ్ లో జరిగిన రెస్ లింగ్ చాంపియన్ శిప్స్ లో పతకాల ను గెలిచినందుకుశివాని, అంజు, దివ్య, రాధిక మరియునిశ లకు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 10 NOV 2021 2:40PM by PIB Hyderabad

బెల్ గ్రేడ్ లో జరిగిన రెస్ లింగ్ చాంపియన్ శిప్స్ లో పతకాల ను గెలిచినందుకు శివాని ని, అంజు ను, దివ్య ను, రాధిక ను మరియు నిశ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బెల్ గ్రేడ్ లో జరిగిన రెస్ లింగ్ చాంపియన్ శిప్స్ లో పతకాల ను గెలిచిన శివాని కి, అంజు కు, దివ్య కు, రాధిక కు, ఇంకా నిశ కు అభినందన లు. వారి ఆట తీరు విశిష్టమైనటువంటిది. అది రెస్ లింగ్ భారతదేశం అంతటా మరింత గా ప్రజాదరణ కు నోచుకోవడానికి తోడ్పడుతుంది’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1770616) आगंतुक पटल : 125
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam