ప్రధాన మంత్రి కార్యాలయం
యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్ (యుసిసిఎన్) లో శ్రీనగర్ చేరినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 NOV 2021 10:23PM by PIB Hyderabad
శ్రీనగర్ తన పనితనాని కి, జానపద కళ కు ఒక ప్రత్యేక ప్రస్తావన లభించి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్ (యుసిసిఎన్) లో చేరినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘సుందరమైన శ్రీనగర్ తన పనితనం మరియు జానపద కళల తాలూకు ఒక ప్రత్యేకమైన ప్రస్తావన అండదండల తో @UNESCO Creative Cities Network (UCCN) లో చేరినందుకు నేను సంతోషం గా ఉన్నాను. ఇది శ్రీనగర్ యొక్క చైతన్యభరితమైనటువంటి సాంస్కృతిక సభ్యత కు ఒక సముచితమైన గుర్తింపు గా ఉన్నది. జమ్ము, కశ్మీర్ ప్రజల కు అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1770312)
आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam