ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర లో ఆసుపత్రి లోమంటలు చెలరేగిన కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 06 NOV 2021 3:36PM by PIB Hyderabad

మహారాష్ట్ర లోని అహమద్ నగర్ లో ఓ ఆసుపత్రి లో మంటలు రేగిన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మహారాష్ట్ర లోని అహమద్ నగర్ లో ఓ ఆసుపత్రి లో మంటలు రేగినందువల్ల ప్రాణ నష్టం వాటిల్లినందుకు కలత చెందాను. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు సాధ్యమైనంత త్వరలోనే కోలుకొందురు గాక.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 

 


(Release ID: 1769795) Visitor Counter : 161