ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశాని కి చెందిన కోవాక్సిన్ కు ఆస్ట్రేలియా గుర్తింపు నుఇచ్చినందుకు గాను మాన్య శ్రీ స్కాట్ మారిసన్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
01 NOV 2021 8:56PM by PIB Hyderabad
భారతదేశాని కి చెందిన కోవాక్సిన్ ( COVAXIN ) కు ఆస్ట్రేలియా యొక్క గుర్తింపు ను ఇచ్చినందుకు గాను ఆస్ట్రేలియా ప్రధాని మాన్య శ్రీ స్కాట్ మారిసన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశాని కి చెందిన కోవాక్సిన్ కు ఆస్ట్రేలియా గుర్తింపు ను ఇచ్చినందుకు నా ప్రియ మిత్రుడు @ScottMorrisonMP కు నేను ధన్యవాదాలను వ్యక్తం చేస్తున్నాను. ఇది ఇరు దేశాల మధ్య గల భాగస్వామ్యం పరం గా చూస్తే కోవిడ్ అనంతర కాలం లో తీసుకొన్నటువంటి ఒక ముఖ్యమైన చర్య గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1768836)
Visitor Counter : 158
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam