ప్రధాన మంత్రి కార్యాలయం
కర్నాటక ప్రజల కు ‘కర్నాటక రాజ్యోత్సవ’ సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
01 NOV 2021 9:32AM by PIB Hyderabad
‘కర్నాటక రాజ్యోత్సవ’ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కర్నాటక రాజ్యోత్సవ తాలూకు విశిష్ట సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. కర్నాటక ప్రజల కు ఏదైనా కొత్త గా చేయాలి అనేటటువంటి ఉత్సాహం ఉండటం తో కర్నాటక ఒక విశిష్టమైన గుర్తింపు ను తెచ్చుకొంది. ఈ రాష్ట్రం అసాధారణమైనటు వంటి పరిశోధన మరియు సాహస కార్యాల లో అగ్ర భాగాన నిలుస్తోంది. రాబోయే కాలాల లో కర్నాటక సఫలత తాలూకు కొత్త కొత్త శిఖరాల ను అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1768396)
Visitor Counter : 166
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam