ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కు ఆ రాష్ట్ర స్థాపక దినం సందర్భం లో శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 NOV 2021 9:28AM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కు ఆ రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఆంధ్ర ప్రదేశ్ లోని నా సోదరీమణుల కు మరియు సోదరుల కు రాష్ట్ర స్థాపన దినం నాడు ఇవే శుభాకాంక్షలు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వారి నైపుణ్యాలకు, దృఢ సంకల్పానికి, ఇంకా పట్టుదల కు మారు పేరు గా నిలచారు. ఈ కారణం గానే వారు అనేక రంగాల లో సఫలమయ్యారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ సంతోషం గాను, ఆరోగ్యం గాను, విజేతలు గాను ఉందురు గాక.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/SH

 


(Release ID: 1768392) Visitor Counter : 171